కేసీఆర్ జగిత్యాల సభకు హరీష్‌ రావు గైర్హాజరు.. హుటాహుటిన ఢిల్లీకి పయనం, కారణం అదేనా..?

జగిత్యాల సభకు హరీష్ రావు గైర్హాజరు కానున్నారు. ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. హరీష్ రావుతోపాటు వినోద్ రావు, వద్దిరాజు రవిచంద్ర హస్తినకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వనుండగా.. దానికి సంబంధించి న్యాయ సలహాలు తీసుకునేందుకు బీఆర్ఎస్ బృందం ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ సమావేశం కంటే.. ఈ అంశమే ప్రధానమని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.