మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కీలక పదవి.. జగిత్యాల సభలో ప్రకటించిన కేసీఆర్

మాజీ మంత్రి, సీనియర్ లీడర్ జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక పదవి ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించారు.