చిన్నారులను భయపెడుతున్న అరుదైన జన్యు వ్యాధులు.. మేనరికమే కారణమా?

ఆ చిన్నారి నవ్వు వెనుక కోట్ల రూపాయల యుద్ధం ఉంది. కన్నవారి కడుపుకోత.. వేలమంది దాతల దాతృత్వం.. పునర్విక ప్రాణాలను నిలబెట్టాయి. కానీ ఒక్క పునర్విక మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అరుదైన ఆపదలో వందలాది మంది చిన్నారులు ఉన్నారు. అంతుచిక్కని జన్యు వ్యాధులు ఇప్పుడు సామాన్యుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ అరుదైన వ్యాధులు వస్తున్నాయి. వైద్యలు ఏం అంటున్నారు? ఇప్పటి వరకు వచ్చిన వారి పరిస్థితి ఏంటి?