ఏపీలో డ్వాక్రా మహిళలు బ్యాంకుల చుట్టూ తిరగక్కర్లేదు.. 72 గంటల్లోనే అకౌంట్‌లో డబ్బులు

Andhra Pradesh Dwcra Women Get Loan In 72 Hours: ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా యాప్‌ను తీసుకొచ్చింది. ఈ మేరకు 72 గంటల్లోనే రుణం మంజూరు చేస్తారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. రుణ మంజూరులో ఆలస్యం కాకుండా ఈ నిర్ణయం తీసుకుంది. 72 గంటల్లోనే డబ్బులు జమ చేయనున్నారు.