Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? టీటీడీ నుంచి అలర్ట్.. మూడ్రోజుల పాటు ఈ సేవలు...

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేసింది. తిరుమలలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.