మరింత మెరుగ్గా వైద్య సేవలు

జిల్లా ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలను మరింత మెరుగ్గా అందించాలని అధికారులను కలెక్టర్‌ టి.నిశాంతి ఆదేశించారు. జిల్లాలో వైద్య సేవలపై ఆయా శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.