Andhra Pradesh: ఏపీలో మరో ఎయిర్‌పోర్ట్.. త్వరలోనే పనులు ప్రారంభం.. ఎక్కడంటే..?

నెల్లూరు జిల్లాలో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు త్వరలోనే పనులకు శంకుస్థాపన చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కేబినెట్ ఆమోదముద్ర వేయగా.. మౌలిక సదుపాయాల కోసం నిధులు కూడా కేటాయించారు. వీటి వివరాలు ఇలా ఉన్నాయి.