భద్రాద్రి జిల్లాలో సారాయి అమ్మినా, తాగినా కఠిన శిక్షలు
గ్రామాభివృద్ధి, యువత భవిష్యత్తును కాపాడడమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ సనప సావిత్రి, పాలకవర్గ సభ్యులు నాటుసారాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు.