వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రూ.5 లక్షల సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన కేసులో భార్యతో సహా ఐదుగురిని పరకాల పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ కమిషనరేట్ ఆఫీస్‌లో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ వెల్లడించారు.