ఏపీ చంద్రబాబు అప్పుడలా ఇప్పుడిలా.. దక్షిణాదికి జరిగే అన్యాయంపై నోరు మెదపని వైనం
కేంద్రం చేపడుతున్న లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి చర్చనీయాంశంగా మారింది. గతంలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలన్న ఎన్డీఏ సర్కారు నిర్ణయాన్ని