Telangana: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ మండే.. ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్ సభలు..

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. హాట్ సమ్మర్‌లో అంతే హాట్‌గా సాగుతున్న పాలిటిక్స్.. సోమవారం జరిగే ముఖ్యనేతల సమావేశాలతో మరింత హీటెక్కే అవకాశం కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. ఒకే రోజు రెండు వేర్వేరు సభల్లో పాల్గొనబోతున్నారు.