తెలంగాణ అస్తిత్వ వేదిక ఏర్పాటు :  ప్రొఫెసర్  ఘంటా చక్రపాణి

రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడేందుకు  ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఏర్పాటైందని డాక్టర్​ బీఆర్  అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్‌‌‌‌ చాన్సలర్‌‌‌‌  ప్రొఫెసర్  ఘంటా చక్రపాణి అన్నారు. హైదరాబాద్  రవీంద్ర భారతిలో తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావ సభ ఆదివారం ఘనంగా జరిగింది.