గోదావరి ప్రాజెక్టుకు రూ.7,360 కోట్లు సాంక్షన్

హైదరాబాద్ సిటీ తాగునీటి అవసరాల కోసం చేపట్టిన గోదావరి ఫేజ్–2, 3 ప్రాజెక్టు ప్యాకేజీ–1కు రూ.7,360 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం జీఓ నంబర్​ 447 జారీ చేసింది. ఈ మేరకు ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది.