యూరియా కొరత లేకుండా చూడాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్రానికి యూరియా సరఫరాలో నెలకొన్న సందిగ్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లెటర్ రాశారు. ఏప్రిల్, మే కేటాయింపుల్లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏప్రిల్కు మొత్తం 2 లక్షల టన్నుల యూరియా కేటాయించగా అందులో 1.33 లక్షల టన్నులు దేశీయ ఉత్పత్తి నుంచి, 67 వేల టన్నుల