పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి :  ఎంపీ రఘునందన్‌‌రావు

వడగళ్లు, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్‌‌రావు డిమాండ్‌‌ చేశారు. చేగుంట మండలం కర్నాల్ పల్లి, మక్కరాజ్​పేట, గొల్లపల్లి గ్రామాల్లో రైతులతో కలిసి దెబ్బతిన్న వరి, పండ్ల తోటలను సోమవారం పరిశీలించారు.