బిహార్నుంచి తెచ్చి.. హైదరాబాద్ సిటీలో తుపాకులు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

బిహార్ నుంచి నగరానికి తుపాకీ తెచ్చి విక్రయించడానికి యత్నించిన ఇద్దరు వ్యక్తులను శేరిలింగంపల్లి ఎస్వోటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మంగళవారం సాయంత్రం మీడియాకు వివరాలు వెల్లడించారు.