కర్ణాటకలో దారుణం.. అమెరికా జాతీయురాలిపై అత్యాచారం..

భారతదేశంలో అమెరికా జాతీయురాలిపై అత్యాచారం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కర్ణాటక రాష్ట్రం కుట్టాలో ఓ హోమ్‌స్టేలో ఉండగా తనపై లైంగిక దాడి జరిగిందని అమెరికాకు చెందిన మహిళ ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.