ఓపెన్ పేజి: రాజకీయాలను మలుపు తిప్పిన చరిత్ర!
నాదెండ్ల భాస్కర్ రావు జీవితంలో చేసిన రాజకీయ రణాలు.. జీవిత చరమాంకంలో రాజకీయ విశ్లేషకులతో పంచుకున్న తన అనుభవాలు నేటితరం నేతలకు ఎన్నో గుణపాఠాలుగా పనికి వస్తాయి.