ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు ..ఏప్రిల్ 23 వరకు పెంపు

రాష్ట్రంలో వచ్చేనెలలో జరిగే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.