మహబూబ్నగర్ జిల్లాలో మూడు రోజులుగా 13 గ్రామాలకు నీళ్లు బంద్

మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అల్లీపూర్, అమ్మాపూర్, కురుమూర్తి, గూడురు, తిర్మలాపూర్, అప్పంపల్లి, దాసర్పల్లి, ముచ్చింతల, చిన్నచింతకుంట గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు మూడు రోజులుగా రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.