నెలాఖరుకల్లా ఓటర్ల మ్యాపింగ్‌‌ పూర్తి చేయాలి..అధికారులకు సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశం

రాష్ట్రంలో ఓటర్ల స్పెషల్​ఇంటెన్సివ్ రివిజన్ (సర్​) ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్‌‌ను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఎన్నికల అధికారులను  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఆదేశించారు.