ప్రశాంతంగా మున్సిపల్ వార్డు ఎన్నిక

నారాయణపేట జిల్లా మక్తల్​ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక శనివారం ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్​ కేంద్రం వద్ద బారులుదీరారు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో మహిళలు, వృద్దులు, యువకులు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.