నాదెండ్ల మనోహర్‌ను ఫోన్లో పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. భాస్కరరావు మరణంపై తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. నాదెండ్ల మనోహర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్‌లో పరామర్శించారు.