విజయ్ దేవరకొండ - శ్రీలీల మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ.. వెండితెరపైకి ఈ క్రేజీ కాంబో రాబోతోందా?

టాలీవుడ్ లో కొత్త కాంబినేషన్లు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తాయి. ప్రస్తుతం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. ఈ జంటనే ఒకే ప్రేమ్ లో చూడాలని అభిమానులు ఎంతో కాలంగా కోరుకుంటున్నారు . ఫ్యాన్స్ కల ఇప్పుడు నిజమైంది.