రికార్డు స్థాయిలో 'దృశ్యం 3' బిజినెస్.. మోహన్‌లాల్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల ప్రేమికులకు 'దృశ్యం' ఒక ఎమోషన్. ఇది భారతీయ చలనచిత్ర రంగంలోనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల ట్రెండ్‌ను మార్చేసిన ఘనత ఈ ఫ్రాంచైజీది. సామాన్య మధ్యతరగతి వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం చట్టం కళ్లకు గంతలు కట్టి ఆడే మైండ్ గేమ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.