కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలివే..

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోట 25, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 35, బజ్జి మిర్చి 40, కాకరకాయ 23, బీరకాయ రూ.35లకు విక్రయిస్తున్నారు.