Jana Nayagan: విజయ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. మే4న ఓట్ల లెక్కింపు, అదే వారంలో జన నాయగన్ రిలీజ్!

దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు సిద్ధమవుతోంది. పలుమార్లు వాయిదా పడిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మే 8, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుందని కొత్త టాక్ మొదలైంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఈ వార్త డబుల్ హ్యాపీని అందిస్తుంది. ఓ వైపు రాజకీయాలను ‘శాసించే నాయకుడిగా మే4,