Rashmika : రక్తసిక్తంగా రష్మిక.. 'మైసా' సెట్స్ నుండి షాకింగ్ లుక్ వైరల్!

నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. కమర్షియల్ చిత్రాలకే కాకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ.. తన కెరీర్ ను కొత్త పుంతలు తొక్కిస్తోంది. లేటెస్ట్ గా రష్మిక నటిస్తున్న 'మైసా' ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది