ఆషు రెడ్డి డబ్బుల కేసులో వేణు స్వామి మీడియేటరా.. : ఆషు ఆడియోలో అతని పేరు ఎందుకొచ్చింది..!
పెద్దల దగ్గర పంచాయతీలో నా తరపున ప్రవీణక్క వస్తుందని.. నీ వైపు నుంచి వేణు స్వామి వస్తారో.. ఇంకెవరైనా వస్తారో నీ ఇష్టం అని అంటోంది ఆషు రెడ్డి. నా పర్మీషన్ లేకుండా నా ఇంటికి