భార్య డైటీషియన్.. చంపేసి చెక్క బాక్సులో దాచేసి.. సిమెంటుతో కప్పెట్టేశాడు .. ఎలా దొరికాడంటే..

ప్రియుడి సాయంతో భర్తను చంపి ముక్కలుగా నరికి డ్రమ్ములో పెట్టి సిమెంటు, నీళ్లు పోసిన ఘటన గుర్తుండే ఉంటుంది. దాదాపు అలాంటి ఇన్సిడెంటే ఇది. భార్యను చంపేసి.. పాడుబడ్డ ఇంట్లో చెక్కపెట్టెలో శవాన్ని దాచి సిమెంటు వేశాడో క్రూర భర్త.