తమిళ నిర్మాతల బిగ్ డిసిషన్.. హీరోల ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్లు బంద్.. కొత్త రూల్స్ అమలయ్యేనా!

తమిళ సినిమా ఇండస్ట్రీ పెద్ద మార్పుకు నాంది పలికింది. తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) మిడ్ బడ్జెట్ మరియు భారీ బడ్జెట్ సినిమాల్లో నటులకు ఇచ్చే ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ విధానాన్ని రద్దు చేసి, రెవెన్యూ షేరింగ్ మోడల్ అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా నటులు మర