ఇదే నా చివరి ర్యాలీ.. మే 4న బీజేపీ ప్రమాణస్వీకారానికి తిరిగి వస్తా: మోదీ

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారానికి మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. ర్యాలీలు, రోడ్‌షోలతో విస్తృత ప్రచారం సాగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చివరిసారిగా బరాక్‌పూర్‌లో సోమవారం జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.