IPL 2026: ఎవరికీ అందనంత ఎత్తులో కింగ్: ఐపీఎల్‎లో కోహ్లీ నయా రికార్డ్

ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‎లో మరో అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్‎లో 9 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‎గా చరిత్ర సృష్టించాడు.