Dacoit OTT Release : ఓటీటీలోకి అడివి శేష్ 'డెకాయిట్'.. యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, నటి మృణాల్ ఠాకూర్ కలిసిన నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్'. భారీ అంచాలతో ఈ మూవీ ఏప్రిల్ 10, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించిన ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి రెడీ అయింది.