భవానీపుర్‍లో తీవ్ర ఉద్రిక్తత.. బీజేపీపై మమత బెనర్జీ సంచలన ఆరోపణలు
దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‍లో రెండో విడత పోలింగ్ రోజు పలు చోట్ల తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్న భవానీపుర్...