వాహనదారుల కష్టాలు : పెట్రోల్, డీజిల్ కోసం తిప్పలు

హైదరాబాద్‌‌‌‌/నెట్​వర్క్, వెలుగు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్​ కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఏపీలోని కొన్ని పెట్రోల్ బంకులు శని, ఆదివారాల్లో మూతపడడంతో ఆ రాష్ట్రంతో సరిహద్దు ఉన్న జిల్లాల్లోని పెట్రోల్​బంకులపై  ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది.