ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించా.. డొనాల్డ్ ట్రంప్ వెల్లడి..

పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్‌తో కొనసాగుతున్న శాంతి చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తాజాగా ఒక కొత్త ప్రతిపాదనను పంపిందని, దానిని తాము తిరస్కరించామని ట్రంప్ తెలిపారు.