అమెరికాకు శాపంలా... ఇరాన్‌కు వరంలా.. 2018 నాటి ట్రంప్ నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మొదటి టర్మ్‌లో తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. బరాక్ ఒబామా హయాంలో అమెరికా, ఇరాన్ మధ్య 2015లో అణు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వల్లో 97 శాతం రష్యాకు అప్పగించింది. అణు కార్యకలాపాలను తగ్గించింది. కానీ, ట్రంప్ మొదటి పాలనలో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. దీంతో ఇరాన్‌ అణు కార్యకలాపాలపై పరిమితులు లేకుండా పోయింది.