కన్న తండ్రిని అలా అనడం తగదు.. కేసీఆర్‍పై కవిత వ్యాఖ్యలని ఖండించిన కాంగ్రెస్ నేతలు

కొత్త పార్టీ పెట్టిన కవిత తన తండ్రి కేసీఆర్‌ను 'రోబో' అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చగా మారాయి. కవిత తీరును కాంగ్రెస్ నేతలు తప్పుబట్టడం ఆసక్తిగా మారింది.