ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. 3 పెట్రోల్ బంకులు సీజ్

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత వార్తలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అధికారులతో కలిసి టెలీకాన్ఫరెన్స్ చేపట్టిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో ఇంధన కొరత రాకూడదని హెచ్చరించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు.. పల్నాడు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న పెట్రోల్ బంకులపై కలెక్టర్ కఠిన చర్యలకు ఉపక్రమించారు. పెట్రోల్ బంకుల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.