Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..

Honeymoon murder: ‘‘హనీమూన్ మర్డర్ కేసు’’ గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ పక్కా ప్లాన్‌తో హనీమూన్ కోసం మేఘాలయ తీసుకెళ్లి అక్కడ హత్య చేసింది. ఈ ఘటన దేశంలో పెళ్లిళ్లు అంటేనే యువకులు భయపడేలా చేసింది.