Trisha: 2062 వరకు రికవరీ కాలేను.. త్రిష షాకింగ్ పోస్ట్ వైరల్!

తమిళనాడులో ఎన్నడూ లేని రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మే 4వ తేదీ అత్యంత కీలకంగా మారింది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ కీలకం కానున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. మరో వైపు ఎన్నికల ఫలితాల రోజే కోలీవుడ్ బ్యూటీ త్రిష పుట్టిరోజు.