రూ.133 కోట్ల పురాతన విగ్రహాలు.. ఇండియాకు తిరిగి ఇచ్చేసిన అమెరికా

సాంస్కృతిక, వారసత్వ ఆస్తుల పరిరక్షణలో ఇండియాకు అతిపెద్ద విజయం లభించింది. భారత్ నుంచి దొంగిలించిన కోట్ల విలువైన విగ్రహాలను అప్పగించింది అమెరికా. మాన్హాటన్ జిల్లాలోని ఆటర్నీ కార్యాలయం.. మొత్తం 657 వస్తువలను