గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్..  అమెరికా దాడి చేస్తే నాలుగు రెట్లు చమురు బావులను ధ్వంసం చేస్తాం..!

టెహ్రాన్: తమతో ఒప్పందానికి రాకపోతే ఇరాన్ చమురు బావులను, విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ పై ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ ఇస్మాయిల్ సాఘబ్ ఎస్ఫహానీ తీవ్రంగా మండిపడ్డారు.