వేసవి విందుగా సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన'.. పల్లెటూరి ప్రేమలో తడిసిముద్దవ్వాల్సిందే!

షార్ట్ ఫిలిమ్స్, ఆల్బమ్ సాంగ్స్‌తో యూత్ ఐకాన్‌గా ఎదిగి, 'మేమ్ ఫేమస్' సినిమాతో వెండితెరపై తనదైన ముద్ర వేసిన యంగ్ హీరో సుమంత్ ప్రభాస్. ఇప్పుడు పల్లెటూరి నేపథ్యం ఉన్న స్వచ్ఛమైన ప్రేమకథ 'గోదారి గట్టుపైన' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.