ఒక్క నెలలోనే 33 వేల డ్రోన్లను కూల్చివేశాం : ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ

రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ దేశానికి చెందిన వేల సంఖ్యలో డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిల్ తెలిపింది. ఈ ఏడాది మార్చిలోనే 33 వేలకు పైగా రష్యన్ డ్రోన్లను పేల్చేశామని ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.