Good Health : ఒక్కసారిగా సిగరెట్, మందు మానేస్తే ఏమౌతుంది.. ఎలా డీల్ చేయాలో తెలుసుకోండి..!

చాలామంది చైన్​ స్మోకింగ్​.. అతిగా మద్యం సేవించడం వంటి వాటికి బానిసవుతారు.  ఇలాంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలిసినా అలవాటు మానుకోరు.  ఏదో ఆరోగ్య సమస్య వస్తే హుటా హుటిన డాక్టర్​ దగ్గరకు పరిగెత్తుకెళతారు.  అప్పుడు డాక్టర్లు కచ్చితంగా ఇచ్చే సలహా ఇదే.. ముందు మీరు సిగరెట్​.. లిక్కర్​ మానేయమంటారు.