పూజా హెగ్డే రిలేషన్ షిప్ గుట్టురట్టు? బాలీవుడ్ హీరోతో బుట్టబొమ్మ డేటింగ్.. వీడియో వైరల్!

బుట్ట బొమ్మ పూజా హెగ్డే మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి ఆమె సినిమాలకు గురించి కాదు.. వ్యక్తిగత జీవితం గురించి. గత కొన్నాళ్లుగా తన రిలేషన్ షిప్స్ విషయంలో చాలా గోప్యంగా ఉంటూ వస్తుంది ఈ బ్యూటీ. అయితే ఇప్పుడు బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో డేటింగ్‌లో ఉందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.