నేను నా పిల్లలకు ఎప్పుడూ ఒకే మాట చెబుతాను అని నటి రేణు దేశాయ్ చెప్పారు. మీరు బయట ఎలా ప్రవర్తిస్తారనేది నా పెంపకాన్ని సూచిస్తుంది. మీరు మర్యాదగా ఉంటే, మీ తల్లి మిమ్మల్ని బాగా పెంచిందని అందరూ అంటారు. అదే పొరపాటు చేస్తే, 'తల్లి పెంపకం సరిగ్గా లేదు' అనే మాట పడుతుంది. ఆ మచ్చ నాపై పడకూడదని కోరుకుంటాను అని తెలిపారు

కామన్వెల్త్ యూత్– జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్,...