లాయర్‌‌ గా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించి విడుదలైన పెరారివలన్ (54) ఇప్పుడు న్యాయవాదిగా మారారు. తమిళనాడు, పుదుచ్చేరి బార్ అసోసియేషన్‌‌లో ఆయన పేరు నమోదు చేసుకున్నారు.